//*తెలంగాణ హైలెట్స్*// *జననేత్రంన్యూస్.తెలంగాణ.స్టేట్.బ్యూరోఏప్రిల్15*//:*మొదటి బంగారు కొండ లంచం ₹25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ అసిఫాబాద్ SI రాజ్యలక్ష్మి*
*రెండవ బంగారు కొండ
లంచం ₹18 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ నల్గొండ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ & ఇన్చార్జ్ ఆఫ్ AD మిర్యాలగూడ సోమేశ్వర్*మూడవ బంగారు కొండ
లంచం ₹20 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ*TSRTC హుజురాబాద్ డిపో మేనేజర్ సామల శ్రీకాంత్హుజురాబాద్ డిపో మేనేజర్ ముచ్చటైతే మంచిగుంది*.. ఏదో తప్పు దొరకబట్టి.. ఓ ఛార్జీ మోమో ఇవ్వాలే.. ఆ మోమో తీయ్యాలంటే ఇన్ని పైసలు దంచాలే..గీ చార్జీ మోమోల ఇచ్చుడు.. తీసుడు దందా ఏయే శాఖల్లో ఉందో ఏసీబి అధికారులు దృష్టి సారించాలే…ఏది ఏమైన గుడ్ జాబ్ ఏసిబి.. ఒకే రోజు మూడు కేసులంటే మాములు విషయం కాదు.. ఈ భయంతో అధికారులు అవినితీని తగ్గించుకుంటే ప్రజలకు, సామాన్యులకు మేలు జరుగుతది..


C.E.O
Cell – 9866017966
