*జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోమార్చ్21*//: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని గుడిమల్ల గ్రామంలో నేడు ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధతను సాధించిన సందర్భంగా మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఈ విజయాన్ని ఉద్యమ పోరాట గట్టాలలో ప్రాణ త్యాగాలకు ఒడిగట్టిన మాదిగ అమరవీరులకు అంకితమిస్తూ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు అంజి మాదిగ ఆధ్వర్యంలో ఈ విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ విజయోత్సవ సభలో ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన అనేది ఆషామాషీగా వచ్చింది కాదని ఈ వర్గీకరణ చట్టబద్ధత సాధన ఈ రాష్ట్రంలో దేశంలో దాదాపుగా మూడు దశాబ్దాల కాలంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు మొక్కబోని దీక్షతో అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తే తప్ప వచ్చింది కానీ ఎవరి దయా దక్షిణాల మీద వచ్చింది కాదని అదే విధంగా ఈ ఉద్యమానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రజాసంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ చివరి కంటూ వెన్నంటి నిలిచి ఉండటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని ఈ విజయానికి సహకరించిన అన్ని పార్టీలకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు ప్రజాస్వామ్యకు వాదులకు సబ్బండ వర్గాల కళాకారులకు ప్రజలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ద్వారా సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఆనందరావు మాదిగ స్పష్టం చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చట్టం రద్దయిన రోజున ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి టైం లో అప్పుడవిట్ ఇచ్చి ఉంటే 21 సంవత్సరం మాదిగ మాదిగ ఒప్పుకోలాల ప్రజలు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమాలలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవారు కాదని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అపడ వి టు ఇవ్వకపోవడం వల్లనే ఈనాడు 21 సంవత్సరం మాదిగ మాదిగ కులాల ప్రజలు వెనకబాటు తనానికి గురికావడం జరిగిందని అదేవిధంగా వర్గీకరణ చేసిన సందర్భంలో కూడా శమీ మక్తరు కమిషన్ రిపోర్టును కనీసం పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ఇష్టం వచ్చినట్టు గ్రూపులుగా విభజించి ఏబిసిడిలు కాకుండా ఏ బీసీలుగా చేయటం వల్ల కింది కులాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడటమే కాక మాదిగలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎక్కడ ఏ విధంగా ఈ ఉద్యమానికి అన్యాయానికి తలపడినారరొ వారి పట్ల ఎమ్మార్పీఎస్ రాబోయే కాలంలో సరియైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అట్లాంటి వారికి ఆ సమయంలోనే తగిన బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించినారు ఈ గ్రామ కమిటీ ఉత్సవాలలో రాష్ట్ర కళామండలి సీనియర్ నాయకులు కళాకారులు గొంతిప్పిన మాదిగోడు పుస్తక రచయిత నూక పొంగు వెంకయ్య మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు సిరిపురపు బొందయ్య మాదిగ జమ్మలమడుగు దాస్ మహారాజ్ మాదిగ చెరుకుపల్లి వెంకటేశ్వర్లు మాదిగ నూక పొంగు చైతన్య మాదిగ చెరుకుపల్లి నాగేశ్వరరావు మాదిగ ప్రకాష్ మాదిగ చెరుకుపల్లి శ్రీకాంత్ మాదిగ నాగయ్య బన్నీ నవీన్ మంగమ్మ రమణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు




C.E.O
Cell – 9866017966
