*కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు
*జననేత్రం న్యూస్ మెదక్ జిల్లాప్రతినిధిఫిబ్రవరి23*//:మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించామనీ తెలియజేశారు అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుండి నిలబడినటువంటి అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పూటుకూరి గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కే ఓటు వేస్తామని ఓటు ఉన్న హక్కుదారులు తెలియజేయడం ఎంతో సంతోషకరమని నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసునని ప్రతిపక్షా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో ఉన్నత విద్యను చదువుకొని పట్టపద్రుల ఓటు హక్కు గల విద్యార్థి విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేని గత ప్రభుత్వానికి గత అసెంబ్లీ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పిందని ఎమ్మెల్సీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్సీ స్థానాలలో పోటీ పడకపోవడం సిగ్గుచేటని ఉమ్మడి మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ ఫ్లోర్ నరేందర్ రెడ్డి పూటకూరి నీ గెలిపిస్తే నిస్వార్థంగా నీ భద్దతతో విధితో సమిష్టి కృషితో విశిష్టంగా సమాజం గౌరవించే విధంగా అంకితభావంతో పటిష్టమైన ప్రణాళికతో విద్యార్థుల సర్వతో ముఖాభి వృద్ధి వేయంగా చదువుల ఒడిలో విజయ పరంపరను కొనసాగిస్తూ ఆదర్శంగా నేర్పు ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందజేస్తూ సమాజ సేవకునిగా పొందిన ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నామని శనివారం నాడు వెల్దుర్తి మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి వెల్దుర్తి మండల మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నర్సింహారెడ్డి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ కిష్టా గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గా శంకర్ గౌడ్ ముక్తా బాయ్ వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు అవుసుల మల్లేష్ చారి జీతయ్య గారి కృష్ణ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
