పోర్ట్ బ్లెయిర్: నార్త్ సెంటినెల్ ద్వీపంలోని నిషేధించబడిన గిరిజన రిజర్వ్ ప్రాంతంలోకి ప్రవేశించినందుకు అండమాన్, నికోబార్ దీవులలో అమెరికా జాతీయులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మార్చి 31 న సిఐడి అరెస్టు చేసిన మైఖైలో విక్టోరోవీచ్ పాలికోవ్ (24), …
జాతీయం
