మహాదాయి బేసిన్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులు, ఇతర నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తుందని ప్రజాపనుల శాఖ మంత్రి, బెళగావి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సతీష్ జార్కిహోళి ఆదివారం బెళగావిలో తెలిపారు. …
జాతీయం
