కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైతే, 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హులైన విద్యార్థుల నుంచి నేరుగా ట్యూషన్ ఫీజు వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలను అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి …
జాతీయం
