న్యాయ పరిశోధన, అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఆర్ కృష్ణయ్యర్ నివాసం ‘సద్గమయ’ను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు న్యాయశాఖ మంత్రి పి.రాజీవ శనివారం (మార్చి 14) తెలిపారు. శుక్రవారం (మార్చి 13) జరిగిన కేబినెట్ …
జాతీయం
