ముంబై: పూణే నగరంలోని స్వర్గేట్ బస్ డిపో ప్రాంగణంలో ఒక మహిళపై అత్యాచారం చేసిన సంఘటనలో నిర్లక్ష్యం చూపించినందుకు సీనియర్ మేనేజర్‌తో సహా ప్రభుత్వ నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ముంబైలో బడ్జెట్ సెషన్‌ను నిర్వహిస్తున్న …
జాతీయం
