మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ₹ 5000 జరిమానా విధించబడింది. బాధితురాలికి ₹5 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సుగమంచిపల్లికి చెందిన …
జాతీయం
