[ad_1]
ఈ నెల 23న తమిళనాట శాసనసభ ఎన్నికలు
విజయ్ సీఎం అవుతాడా!
తెలుగు ఫ్యాన్స్ ఏమంటున్నారు
ఐపీఎల్ వర్సస్ ఇళయ దళపతి విజయ్(విజయ్).. ఇదేంటి ఆ విధమైన కంపేర్ ఏంటని మీరు అనుకోవచ్చు. మరి ఏం చేద్దాం. ప్రెజెంట్ ఇండియన్ 'క్లైమెట్' ఆ విధంగా ఉంది. ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ, ఐపీఎల్ లో ఈ రోజు ఎవరు గెలుస్తారు! ఏ స్టార్ బ్యాట్స్ మెన్ ఈ రోజు ఎన్ని ఫోర్స్, ఎన్ని సిక్స్ బాదబోతున్నాడు!. విజయ్ ప్రచారం ఈ రోజు ఏరియాలో జరిగింది? పబ్లిక్ బాగా వచ్చారా! అసలు విజయ్ సిఏం అవుతాడా! ఇవే డైలీ చర్చలు. మరి మనది తెలుగు వన్ సినిమా సైట్ కాబట్టి విజయ్ గురించి రీసెంట్ గా వస్తున్న న్యూస్ గురించి చెప్పుకుందాం.
ఏప్రిల్ 23న జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ గెలిచి సిఏం చేస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. తెలుగు నాట పాటు మిగిలిన ఏరియాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు ఈ నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బు పందాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇండియాతో పాటు వైఎస్ లో సైతం భారీ ఎత్తున పందాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
ఇది కూడా చదవండి: సుభాషిణి: ప్రముఖ సినీ నటి సుభాషిణి ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా!
విజయ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. ఏరియాకి వెళ్లినా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయ్ స్పీచ్ కి ముగ్దులవుతున్నారు. మరి వాళ్లంతా ఓటర్లుగా మారతారా లేదా చూడాలి.
[ad_2]