[ad_1]
-సౌత్ సినీ, టీవీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్
-ఎంతో భవిష్యత్తు ఉన్న సుభాషిణి సూసైడ్
-నిన్న రాత్రి ఏం జరిగింది
-హస్బెండ్ వేధింపులే సూసైడ్ కి కారణమా
-పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతోంది
నటనా రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రముఖ నటి 'సుభాషిణి'(సుభాషిణి)మరణించిన సంఘటన ఇప్పుడు సౌత్ టివి, సినీ సర్కిల్స్ ని షాక్ గురి చేస్తుంది. పైగా అందర్నీ కలిపి వేస్తున్న విషయం ఏంటంటే సుభాషిణిది సూసైడ్. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
సుభాషిణి సుదీర్ఘ కాలం నుంచి యాక్టింగ్ ని తన వృత్తిగా చేసుకొని పలు సీరియల్స్ లో చేస్తూ వస్తుంది. ముఖ్యంగా' కయల్'(కయల్)అనే తమిళ సీరియల్లోని క్యారక్టర్ అనేక మంది అభిమానులను సృష్టించేలా చేసింది. అలాంటి సుభాషిణి నిన్న నైట్ చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. నిన్న భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లుగా కనిపిస్తోంది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకి సిద్దపడినట్టుగా చెప్తున్నారు. తమ దర్యాప్తును కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అనిల్ రవిపూడి: హీరోగా అనిల్ రావిపూడి!.. ఈ హీరోయిన్ ఓకేనా!
సుభాషిణి భర్త పేరు పిప్పిన్. ఇద్దరు కలిసి బెంగళూరులో నివాసిస్తూ ఉంటారు. షూటింగ్ కారణంగానే చెన్నైలో అపార్ట్ మెంట్ రెంట్ కి తీసుకొని ఒక్కటే ఉంటుంది. కొన్ని సినిమాల్లోను చేసినట్టుగా చెప్తున్నారు. సుభాషిణి శ్రీలంక దేశస్థురాలు కాగా వయసు 36 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లోను యాక్టీవ్‌గా ఉండే సుభాషిణికి పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నాయి.
[ad_2]