[ad_1]
-ఉస్తాద్ కి జోడీ కట్టి అలరించిన శ్రీలీల
-లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి
-దీంతో ఫ్యాన్స్ తో పాటు అందరకి క్లారిటీ వచ్చింది.
ఎవరు ఎలా పోతే నాకేంటి అనుకునే బ్యాచ్ సినీ అభిమానులని, సినీ ప్రియుల్నిచూసి ఎప్పుడు కడుపు మంటతో రగిలిపోతుంటుంది. ఎందుకంటే ఎవరు ఎలా పోతే నాకేంటి అనే సూత్రానికి విరుద్ధంగా వాళ్ళు మాత్రం తాము అభిమానించే సినీ పర్సనాలిటీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. మరి వాళ్ళ ఆలోచనల్లో శ్రీలీల(Sreeleela)కూడా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక వైపు సినిమాలు చేస్తూనే రెండో వైపు డాక్టర్ ఫినిష్ చేసింది కదా. ఎన్నో ఒత్తిడులు, టెన్షన్స్ ని తట్టుకొని ఎలా సాధించిందనేది వాళ్ళ ఆలోచన. ఈ విషయంలో రీసెంట్ గా శ్రీలీల తన సీక్రెట్ బయటపెట్టింది. ఏం చెప్పిందో చూద్దాం.
రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు క్యారక్టర్ లో ఎంత లీనమైపోతామో అందులో నుంచి బయటకి రావడం కూడా చాలా ముఖ్యం. దీంతో ఒత్తిడి నుంచి బయటపడటానికి మ్యూజిక్ వినడం, కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడటం, ఒంటరిగా కాసేపు గడపటం, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం లాంటివి చేస్తాను. దాంతో నాకు ఉపశమనం లభిస్తుంది. ఒక వేళ పని వెంటనే ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నానని అనిపించినా మరోసారి పైన చెప్పిన అలవాట్లనే మళ్ళీ చేస్తానని చెపుకొచ్చింది. మరి ఆ సిస్టం ఫాలో అయ్యింది కాబట్టే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూనే డాక్టర్ కోర్స్ పూర్తి చేసిందని ఫ్యాన్స్ కి క్లియర్ గా అర్థమైంది.
ఇది కూడా చదవండి: రాహుల్ రామకృష్ణ: ఎంఎల్ఏకి రాహుల్ రామకృష్ణ కౌంటర్.. డ్రగ్ టెస్ట్, లైడిటెక్టర్ టెస్ట్
రీసెంట్ గా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(USttad Bhagath Singh)లో ఆర్జే లీలగా శ్రీలీల మరోసారి మెచ్యూర్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించి పవన్ ని ప్రేమలోకి దింపిన విషయం తెలిసిందే.
[ad_2]