[ad_1]
-అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందా!
-ఇంతకీ ఆ సినిమా ఏంటి!
-అల్లు అర్జున్, అట్లీ మూవీ నేనా!
అనుష్క శర్మ(అనుష్క శర్మ)..ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి దొరికిన అందమైన నటిమణుల్లో ఒకరు. సహజత్వం ఒట్టిపడటం అనుష్క శర్మ పెర్ఫార్మ్ స్టైల్. 2008లో బాలీవుడ్ బాద్షా 'షారుక్'(షారుక్ ఖాన్)తో 'రబ్ డే బనాదే జోడి'తో ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ చిత్రాలలో తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. కింగ్ కోహ్లీ(కోహ్లి)తో వివాహం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా మెరవకపోయినా నిర్మాతగా సినిమాలు చేస్తూ తన ఫ్యాషన్ తగ్గలేదని నిరూపిస్తుంది. రీసెంట్ గా తొలిసారి బాలీవుడ్ లో కాకుండా మన టాలీవుడ్ మీడియా సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. న్యూస్ ఏంటో చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్),అట్లీ(అట్లీ)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఎంత ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నో తెలుసా. ఇండియన్ సినిమా ప్రౌడ్ గా ఫీలయ్యేలా కాంప్రమైజ్ అనే వర్డ్ కి చోటు లేదన్నట్టుగా తయారైంది. అలాంటి ఈ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో అనుష్క శర్మ కూడా జాయిన్ అయ్యిందనే వార్తలు నిన్న నుండి వినిపిస్తున్నాయి. అధికార ప్రకటన రాకపోయినా తన కో యాక్ట్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తెలుగు చిత్రాల బాట పడుతుండటంతో అల్లు అర్జున్ తో అనుష్క శర్మ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనుష్క శర్మ చెయ్యడం లేదని ఆమె పీఆర్ టీం ద్రువీకరించినట్లుగా తాజాగా బాలీవుడ్ మీడియా న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో అనుష్క శర్మ ని తెలుగు సెల్యులాయిడ్ పై చూడాలనే అభిమానుల ఆశ ఆవిరయినట్టయ్యింది.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్: చరణ్ కి గాయాలు!
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ లో నలుగురు హీరోయిన్ లకి చోటు ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీపికా పడుకునే ఒక హీరోయిన్ మిగిలిన హీరోయిన్స్ విషయంలో చాలా రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ ని నమ్మే పరిస్థితిలో అయితే అల్లు ఆర్మీ, తెలుగు సినిమా లవర్స్ లేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ లీనమయ్యే హక్కు వాళ్లకి కూడా ఉంది కాబట్టి.
[ad_2]