[ad_1]
-ధురంధర్ 2 కి తెలుగు సినిమాకి సంబంధం ఏంటి!
-తెలుగు సినిమాకి గట్టి పోటీ ఏర్పడనుందా
-ధురంధర్ 2 తో తెలుగు సినిమా తెసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి!
నిజానికి, సినిమా పప్రంచం ఎప్పు డు ఊహించని మలుపులతో, రికార్డులతో నిండి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన ధురంధర్ 2(ధురంధర్ 2)తో అదే జరుగుతోంది. ధురంధర్ 2 ది రివెంజ్" విడుదలైన మొదటివారాంతంలోనే బాక్సా ఫీస్ వద్దపెను సంచలనం సృష్టిస్తుంది.రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ నుంచి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరుసగా రెండు రోజులు 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.
దీంతో ఇప్పుడు ఈ చిత్రం మన టాలీవుడ్ కి ఒక హెచ్చరికగా కూడా పరిగణించవచ్చు . గత కొన్ని సంవత్సరాలుగా మనం బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ చిత్రాలు కూడా దక్షిణాది మార్కెట్ పై దృష్టి సారిస్తున్నా యి.ఈ కోవలోనే ధురంధర్ 2 ఇప్పుడు తెలుగునాట రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ధురంధర్ 2 విజయం దక్షిణాదిసినీ ప్రియులు ఉత్తర భారతీయ సినిమాలని ఎంతగానో ఆదరిస్తున్నా రనడానికి ఒక నిదర్శనం. ఇదిమన తెలుగు చిత్రపరిశమ్రకి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కథాంశాల విషయంలో, నిర్మ ణ విలువల్లో, మరియు మార్కెటింగ్ వ్యూ హాలలో కొత్తదనంతో
ముందుకు సాగాలి. అగ్రనటులని, సాంకేతిక నిపుణులను సంపద్రించి, భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మించాలి.
ఇక ధురంధర్ 2 విజయం రణవీర్ సింగ్(Ranveer Singh)కెరీర్ కి ఎంతో కొంత మారింది. గతంలో ఆయన కొన్ని విజయాలు సాధించా, అవన్నీ ఒక ఎత్తు. ధురంధర్ 2 నే ఒక ఎత్తు. రణవీర్ నటన, యాక్షన్ సన్ని వేశాలు, సాంకేతిక విలువలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విజయం ఆయన మార్కెట్ విలువని మరింత పెంచే అవకాశం ఉంది. రాబోయేరోజుల్లో రణవీర్ మరిన్ని భారీప్రాజెక్ట్లలో నటించేఅవకాశం ఉంది.
కూడా చదవండి: ప్రియాంక మోహన్: హీరో లేడు కానీ హిట్ కొట్టింది బాసు.. మరి ఓజి ఇచ్చిన ఎనర్జీ అలాంటిది
మన సినిమా విషయానికివస్తే దర్శక, నిర్మ తలు కొత్తకథలని ఎందుకు కోవాలి. ప్రాంతీయ చిత్రాలని చెరిపేస్తూ , పప్రంచవ్యా ప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేసినిమాలను తీయాలి. నటీనటులు కూడా నటనలో కొత్త మెళుకువలు నేర్పు కుంటూ, వైవిధ్యమైన క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి సినిమాని ఒక్కసారిగా స్వీకరించి ప్రేక్షకులకు సరికొత్తఅనుభూతిని కలిగించేలా కృషిచేయాలి. ముందు ముందు ధురంధర్ 2 మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమా బాలీవుడ్ చిత్రపరిశమ్రకు ఒక కొత్తదిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు . అయితే, ఈ విజయం కేవలం ఒక సినిమాకే పరిమితం కాకుండా, బాలీవుడ్ చిత్రాల పరంపరను పెంచేఅవకాశం ఉంది.మరి ఈ విజయం టాలీవుడ్ పరిశ్రమలో ఎలాంటిమార్పులకి నాందిపలుకుతుందో వేచి చూడాలి.
[ad_2]