జననేత్రంన్యూస్,మార్చి21//:అలాగేఇసుకకంకరతోలుతున్నకూడాసదరుఆర్టీవోకానీబ్రేక్ఇన్స్పెక్టర్,కానీపట్టించుకోవడం లేదు ఈరోజు శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో కంకర టిప్పర్ వచ్చి రోడ్డుగడ్డంగాదిగబడిందిదానికి కనీసం నెంబర్ ప్లేట్ లేదు ఎవరిది అని అడిగితే నిర్లక్ష్యపు సమాధానంఇస్తున్నారు వీటిని ఆర్ టి వో కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఎలారెన్యువల్,చేస్తున్నారో అర్థం కావడం లేదు
