[ad_1]
-ఉగాది రోజున ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో చిరు
-ఆ రోజు మాట్లాడలేదు
-కానీ ఇప్పుడు తన ట్వీట్ తో ఎన్టీఆర్ రేంజ్ చెప్పేసాడు
తెలుగు సినిమా, అభిమానులు, ప్రేక్షకులు, ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటరత్నపద్మశ్రీ నందమూరి రామారావు(ఎన్టీఆర్). ఆయన పేరుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అవార్డుని మొన్న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(రేవంత్ రెడ్డి)చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)అందుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై రీసెంట్ గా చిరంజీవి ఎక్స్ వేదికగా తన భావాన్ని పంచుకోవడం జరిగింది. ఏమని స్పందించాడో చూద్దాం.
'తెలుగు సినిమాకి ఉన్న కీర్తిని ఖండాలకి చేర్చిన మహానుభావుడు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో గొప్ప గౌరవం కూడాను. ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనం. N అంటే నాట్యం, T అంటే తాళం, R అంటే రాగం. ఈ విధంగా తన పేరుతోనే లలిత కళలని ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియకపోయినా తాను పోషించిన క్యారక్టర్ ల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభావంతుడు. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం. ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిదంటూ చిరంజీవి తన ట్వీట్ లో చేర్చాడు.
కూడా చదవండి: Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా!
ఇప్పుడు ఈ ట్వీట్ తో అవార్డు అందుకున్న రోజు ఎన్టీఆర్ గురించి చిరంజీవి మాట్లాడలేదనే విమర్శలకి చెక్ పడింది. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో బావ, బామ్మర్దులుగా చేసారు. ఎన్టీఆర్ గారు తనని కలిసినప్పుడల్లా ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చేవారని చిరంజీవినే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అనంతర కాలంలో చిరంజీవి నుంచి వచ్చిన కొన్ని సినిమా ఫంక్షన్స్ కి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్.
[ad_2]