సిగ్గు…సిగ్గు ఇండ్ల స్థలాల కోసం కె. రాంబాబు రెండో రోజు రిలే నిరాహారదీక్ష లు జరుగుతున్న
జననేత్రం న్యూస్ మార్చి17//: ఏ సంఘం నాయకులు మద్దతు తెలపకపోవడం ..మనకోసం పోరాడే వ్యక్తి ఎవరైనా వారికి సంఘాలకు అతీతంగా మద్దతు తెలిపి దీక్షలను ఉదృతం చేయాలిసిన మనంస్పందించకపోవడంచాలాబాధకరం….ఉద్యమం వర్ధిల్లాలి… జై జర్నలిస్ట్… జై జై జర్నలిస్ట్