Home Latest News పశ్చిమాసియా ఉద్రిక్తతలు…చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం | LPG సంక్షోభం| పశ్చిమాసియా సంక్షోభం| ఇంధన సంక్షోభం భారతదేశం| ఇథనాల్ కలపడం| పెట్రోలియం నిల్వలు| LPG కనెక్షన్లు| సరఫరా గొలుసు అంతరాయం| తదుపరి సమ్మిట్| ఇరాన్| ఇజ్రాయెల్| పాకిస్తాన్| పెట్రోలు| డీజిల్ – Jananethram News

పశ్చిమాసియా ఉద్రిక్తతలు…చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం | LPG సంక్షోభం| పశ్చిమాసియా సంక్షోభం| ఇంధన సంక్షోభం భారతదేశం| ఇథనాల్ కలపడం| పెట్రోలియం నిల్వలు| LPG కనెక్షన్లు| సరఫరా గొలుసు అంతరాయం| తదుపరి సమ్మిట్| ఇరాన్| ఇజ్రాయెల్| పాకిస్తాన్| పెట్రోలు| డీజిల్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు, సరకు రవాణా నిలిచిపోవడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ ఈ మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకోవడంతో వందలాది చమురు ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తే రోజుకు సుమారు రెండు కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది.

రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు పైగా చేరింది. హర్మూజ్‌ మార్గం త్వరగా పునఃప్రారంభం కాకపోతే సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు గల్ఫ్‌ దేశాల నుంచి ఎల్‌ఎన్‌జీపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird