Home సినిమా నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది – Swen Daily

నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది – Swen Daily

by
0 comments
నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది





-అభిమానుల పోటాపోటీ మెసేజెస్
-షోయూలో సుజితో ఏముంది
-ఈ విషయాన్నీ ఎవరు బయటపెట్టారు

కింగ్ నాగార్జున(నాగార్జున).. పేరు ముందు కింగ్ అనేది ఊరికే రాలేదంటూ విభిన్న కథాంశంతో కూడిన చిత్రాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎనీ క్యారక్టర్ తీసుకోండి తను కనపడడు. క్యారక్టర్ మాత్రమే కనపడుతుంది. సినిమా బాగుంటే ఎంత దూరం అయినా, ఏం చేయడానికైనా వెనుకాడడు. కింగ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. ప్రస్తుతం తన వందవ చిత్రంతో ఉన్నాడు. అభిమానులకి, ప్రేక్షకులకి మంచి మెమరబుల్ మూవీ ఇవ్వాలనేది నాగ్ పట్టుదల. ఈ మూవీ అప్ డేట్స్ కోసం సెర్చ్ చేస్తున్న అభిమానులకి కింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ కంటపడింది. పైగా నాగచైతన్య (నాగ చైతన్య) ఈ న్యూస్ సృష్టికర్త కావడంతో కామెంట్స్ చేయడంలో వాళ్లంతా పోటీపడుతున్నారు.

ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాగ చైతన్య ‘క్లౌడ్ కిచెన్'(క్లౌడ్ కిచెన్)పేరుతో ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టాడు. జపనీస్ వంటకాలకి మాత్రం బాగా ఫేమస్. ఈ రకమైన జపనీస్ కి చెందిన ఎన్నో కొత్త రకాల వంటకాలను ఆర్డర్ పై కస్టమర్స్ కి పంపిస్తుంటాడు. క్లాడ్ కిచెన్ గురించి తాజాగా నాగ చైతన్య మాట్లాడుతు ఏ కొత్త రకం డిష్ తయారు చేసినా నేను, శోభిత టెస్ట్ చేసి పంపిస్తాం. నాన్నకి షోయూలో సుజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి సండే పిలిచి ఈ సారి కొత్తగా పిజ్జాలు ఏం చేసారు. నాకు పంపించు అని అడుగుతుంటారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు అభిమానులతో పాటు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

కూడా చదివాడు: sona heiden: మగాళ్లతో గడపడం ఫూలిష్ పని.. వాళ్ళు టిష్యూ పేపర్‌తో సమానం

అభిమానులైతే మా బాస్ అందానికి ‘షోయూలో సుజితో’ పిజ్జాలు కారణమా అనే కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా అవే పిజ్జాలని ఆర్డర్లు చేసే బిజీలో ఉన్నారు. ఫుడ్ లవర్స్ కూడా ఈ విషయంలో పోటీ పడే అవకాశం ఉంది. మరి ఈ లెక్కన ‘క్లౌడ్ కిచెన్’ సర్వర్ క్రాష్ అయ్యే అవకాశం ఉండవచ్చేమో.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird