
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం. ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మహేంద్రసింగ్ ధోని అన్ని మ్యాచులు ఆడతాడని, ఆ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఎస్‌ఎస్‌కేని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ ఈసారి ఆడతాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ ఆడ ప్రదర్శన అధికారికంగా ఏర్పాటు చేయబడింది.
ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లోనూ ఆడతాడని, బ్యాటర్‌గా ఆడతాడా? వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గానా? ఇంపాక్ట్ ప్లేయర్‌గానా? అనేది టీమ్ మేనేజ్‌మెంట్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. ముందుగా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్, శివమ్ దూబే ప్రస్తుతం సీఎస్‌కే జట్టులోనే ఉన్నారు.. వారి స్ఫూర్తితో ఐపీఎల్‌లో ఈసారి మరింత చెలరేగిపోయే అవకాశం ఉంది. ఇక సీఎస్‌కే మ్యాచుల ప్రదర్శన చెన్నై వేదికగా ఆడుతుందని ఆ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది

C.E.O
Cell – 9866017966

