జననేత్రంన్యూస్,మార్చి10//:ఖమ్మంజిల్లాఏదులాపురంమున్సిపాలిటీపరిధిలోని28వవార్డులోప్రజాప్రభుత్వం రాష్ట్రభివృద్ధి కై ప్రారంభించిన99రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగం గా వీధులలో ఉన్న డ్రైనేజి పూడిక, పరిసరాలలో వున్న చెత్త శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికులు. ఈ కార్యక్రమం లో ప్రజలకు మున్సిపాలిటీ లో వున్న సమస్యలు తెలుసుకొని దగ్గర ఉండి మున్సిపల్ కార్మికులు,అధికారులకు తెలియజేస్తూ ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, పాలేరు నియోజకవర్గ పార్టీ ఆత్మా కమిటీ డైరెక్టర్ ఎన్. పి. చారీ,28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్లెం శేషి రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు పోడేటి శ్రీనివాసరావు, సుంకర రమేష్ బాబు,కొత్తపల్లిభుజంగరెడ్డి,శివలింగం,తిప్పనిఉపేంద్రరెడ్డి,కోత్తాఉపేంద్రరెడ్డి,ఇమ్మడిశ్రీనివాసయాదవ్,వెంకట్తదితరులుపాల్గొన్నారు.





C.E.O
Cell – 9866017966
