
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేక్ కట్ చేసి మహిళలకు శుభాక్షలు తెలిపారు. అనంతరం గివ్ హర్ స్పేస్ పోస్టర్ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి “స్టాండ్ విత్ హర్” అనే ప్రొగ్రామ్ మహిళలను అవమానించారని కవిత. మగవాళ్లు ఉంటేనే మహిళలు ముందుకు వెళ్తారని కార్యక్రమం చేయడాన్ని ఖండిస్తున్నామని. స్టాండ్ విత్ హర్” కాదు. “గివ్ హర్ స్పేస్” అనేది జాగృతి నినాదమని కవిత చెప్పారు.
ఉమెన్స్ డే ఒక్క రోజు కాదు.. ప్రతి రోజూ మహిళలను గౌరవించాలని ఆమె ఉంటుంది. పెద్ద కులం, చిన్న కులం అనేవి ఏమీ లేవు.. మహిళలంతా సమానమే అని చెప్పారు. మహిళ ఏ ఇంట్లో పుట్టినా సరే.. వివక్ష కామన్‌గా కొనసాగుతూ వచ్చింది. తండ్రి, అన్న, భర్త ఇలా అందరూ మహిళలను తక్కువ చేసేవారే. మహిళలు లేకపోతే సృష్టే లేదు అని పరిశీలించారు అందరు మర్చిపోయారు అని కవిత గుర్తుచేశారు. మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ సాధనతో జాగృతి చరిత్ర సృష్టించిందని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని కవిత.

C.E.O
Cell – 9866017966


.webp)
