[ad_1]
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణనుస్తూ ఏఐసీసీ అధికారికంగా నియమించింది. ఈ రాష్ట్ర మహిళా కాంగ్రెస్కు కొత్త నాయకత్వం లభించింది.వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్తుతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ముఖ్యంగా వరంగల్ తూర్పు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకునిగా ఆమెకు గుర్తింపు ఉంది.పార్టీ పట్ల నిబద్ధత, నిర్వహణను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకంతో రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడంలో స్వర్ణ కీలక పాత్ర పోషించారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
[ad_2]