Home Latest News తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు…ఆరెంజ్ అలర్ట్ జారీ | తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు| ఆరెంజ్ అలర్ట్| నల్గొండ| ఖమ్మం| కొత్తగూడెం| సూర్యాపేట| IMD| సీఎం రేవంత్ రెడ్డి – Jananethram News

తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు…ఆరెంజ్ అలర్ట్ జారీ | తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు| ఆరెంజ్ అలర్ట్| నల్గొండ| ఖమ్మం| కొత్తగూడెం| సూర్యాపేట| IMD| సీఎం రేవంత్ రెడ్డి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40° డిగ్రీలు దాటుతున్నాయి.ఈ వాతావరణశాఖ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. మిగత అన్ని జిల్లాల్లో 36° నుండి 40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఐఎండీ సూచించింది.

హైదరాబాద్‌లో ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత ఎప్పుడూ లేనంతగా మార్చిలో పూర్తి స్థాయిలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్‌కు, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird