Home సినిమా విజయ్ కి షాక్ ఇచ్చిన సంగీత.. ఆ నటి ఈమె నేనా! – Jananethram News

విజయ్ కి షాక్ ఇచ్చిన సంగీత.. ఆ నటి ఈమె నేనా! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo



-ఇళయ దళపతి విజయ్ కి షాక్ ఇచ్చిన వైఫ్ సంగీత
-ఎలక్షన్స్ టైంలోనే ఎందుకు!
-సంగీత నిజంగానే మానసిక క్షోభ అనుభవించిందా!
-ఆమె చెప్తున్న నటి ఎవరు!

ఇళయ దళపతి ‘విజయ్'(విజయ్).. ఈ పేరు వినపడితే చాలు తమిళనాడు మొత్తం ఆనందంతో పులకించిపోతుంది. ఒక్క తమిళనాడే కాదు విజయ్ అనే పేరుకున్న ప్రకంపనలు తెలుగునాట కూడా తిష్ట వేసుకొని కూర్చున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ రోజు నిదర్శనం విజయ్ పుట్టినరోజుతో పాటు సినిమా రిలీజ్ రోజు కనపడే బ్యానర్స్. అంతలా సినీ రంగంలో మూడు దశాబ్దాల నుంచి మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నాడు. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడనే నమ్మకంతో వాళ్లంతా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కి తన భార్య నుంచి ఎదురైన సమస్యతో వాళ్లంతా ఉలికిపాటుకి గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

విజయ్ భార్య పేరు సంగీత(సంగీత). నిన్న ఆమె విజయయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్‌లో ‘విజయ్‌కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో రిలేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నానని నాకు మాట ఇచ్చాడు. కానీ ఆ మాట తప్పి రిలేషన్ ని కంటిన్యూ చేసాడు. దాంతో విజయ్ ప్రవర్తన వల్ల లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తీవ్ర మానసిక వేదన అనుభవించాను. ఇప్పుడు దారి లేక విడిపోవడానికి సిద్ధపడుతున్నానని తన డైవర్స్ పిటిషన్‌లో స్పష్టంగా కనిపించింది.

కూడా చదవండి: vishnu vinyasam: నో లిప్ లాక్.. శ్రీ విష్ణు అయితే మాత్రం

కొన్ని రోజుల క్రితం విజయ్ ని ఉద్దేశించి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నాగేంద్రన్(నాగేంద్రన్)మాట్లాడుతు ‘త్రిష(త్రిష)ఇంటి నుంచి విజయ్ బయటకి రావాలనే సంచలన వ్యాఖ్యలు చేసాడు.ఆ వ్యాఖ్యలను ఇటీవల విజయ్ ఖండిస్తూ భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఆఫర్ విజయ్ నటితో సన్నిహితంగా ఉండటం వల్లే విడాకులు కోరుకుంటున్నారని మరో భార్య సంగీత తెలపడం. అభిమానులైతే ఈ విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నారు. విజయ్, సంగీత 1999లో పెళ్లి చేసుకోగా ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రెజెంట్ యావత్ భారతదేశం మొత్తం విజయ్ స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird