*జననేత్రం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి జులై18*//: రాష్ట్రంలోని హైడల్ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిపై సమీక్ష
*17,162 మెగావాట్ల రికార్డు డిమాండ్ వచ్చినా నిరంతర విద్యుత్ సరఫరా చేసిన సిబ్బందికి అభినందనలు
*సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న పారిశ్రామిక విస్తరణ వలన విద్యుత్ డిమాండ్ పెరిగి, జీడీపీ వృద్ధికి బలమైన దోహదం
*కాలుష్యరహిత, తక్కువ ఖర్చుతో లభించే గ్రీన్ ఎనర్జీపై దృష్టి
*2029–30 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ లక్ష్యంగా ప్రణాళిక
*సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా ఆర్టిజన్ల నుంచి CMD వరకు విద్యుత్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు
పాత గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ… భవిష్యత్‌ను నిర్మించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.





C.E.O
Cell – 9866017966
