జననేత్రం న్యూస్ బోనకలు మండలం ప్రతినిధి జులై16*//:కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉమ్మినేని బాబు ఉపాధ్యక్షులు ధర్మపురి పుల్లయ్య ఉప కార్యదర్శి యేసుపోగు బాలకృష్ణ మరియు మండల నాయకులు కళ్యాణపు నాగేశ్వరావు తమ్మరపు బ్రాహ్మయ జిల్లా యువజన నాయకులు ఉమ్మినేని రమేష్ కలిసి చెక్కులను అందజేసినారు చెక్కుల అందుకున్న వారు ఇరుగు వీరబాబు s/o ఇరుగు నాగేష్ 60వేల రూపాయలు జెట్టెం వాని 27,500 వేల రూపాయలు పగడాల సక్కుబయమ్మ 25,500 రూపాయల చెక్కులను అందజేసినారు ఈ సందర్భంగా ఉమ్మినేని బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయినా తరువాత పేదవారికి ప్రభుత్వం నుంచి ఏదో విధంగా అయినా సహాయం అందుతూనే ఉంది ఇందిరమ్మ ఇళ్ళు కావొచ్చు సన్నాబియ్యం కావ్వొచ్చు ఉచిత విద్యుత్ అవ్వొచ్చు ఇలా గెలిచినా రెండు సవంత్సరo లు కూడా కాకుండానే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేసిన ప్రభుత్వం నికి డిప్యూటీ సీఎం మరియు ఆర్ధిక ప్రణాళిక శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు గారికి ధన్యవాదములు తెలియజేసారు మండల్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఆడవాళ్ళకి ఉచిత బస్సులు రైతుల రుణమాఫీ 9000కోట్ల తో రైతు భరోసా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మన ప్రజా ప్రభుత్వం ఏర్పడినక అలాగే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం ఎంతో ఆనందం గా వుంది అని పేదప్రజల బంధావుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ధన్యవాదములు తెలియజేశారు అలాగే చెక్కులను అందుకున్న లబ్ధిదారులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మంద తిరుమలరావు కొమ్ము స్వామిదాసు ఆధురి మనోజ్ గడ్డిపర్తి వెంకటేష్ యేసుపోగు సురేష్ జెట్టెం పుల్లయ్య కన్నేపోగు బాబు పాల్గొన్నారు




C.E.O
Cell – 9866017966
