జననేత్రంన్యూస్ మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి జులై 11*//:తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధన శాఖ, డైరీ డెవలప్మెంట్,మత్స్యశాఖ,క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ,మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, ని , కలిసి 129 డివిజన్ మెట్కాన్ గూడెం పెద్ద చెరువు,సమస్య గురించి వివరించి చెప్పిన మెట్కాన్ గూడెం ముదిరాజ్ సంఘం సభ్యులు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది


C.E.O
Cell – 9866017966
