Logo
Editor: Jananethram || Andhra Pradesh - Telangana || Date: 04-03-2026 || Time: 09:13 PM

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ.డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జోనల్ లెవెల్ పోలీస్ మీట్ లో సాంకేతిక పరమైన అంశంలో ప్రథమ స్థానం పొందిన మెదక్ రూరల్ సీఐ. శ్రీ. రాజశేఖర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.