Home Latest News శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆషాడ మాస సారే కు విచేయుచున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు విమల భాను*

శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆషాడ మాస సారే కు విచేయుచున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు విమల భాను*

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్ ఎన్టీఆర్ జిల్లానందిగామ నియోజకవర్గం ప్రతినిధి జులై09//: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టి నాయకులు యర్రబడి సురేష్ ఆధ్వర్యంలో ది 10-07-2025 అనగా గురువారం ఉదయం 9:30 గంటలకు నందిగామ నియోజకవర్గం నందిగామ మండల అంబరుపేట గ్రామం నందు వెంచేసియున్న సత్యమ్మ తల్లికి నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఆషాడ మాస సారె సమర్పించనున్నారు. ఎంతోఆచారసంప్రదాయాలతో శ్రీ సత్యమ్మ అమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సుల కొరకు అంతా మంచే జరగాలని ఆషాడ మాసం సందర్భంగా ఆషాడం సారేసమర్పించడానికి విచ్చేయుచున్న జనసేన నాయకులుసామినేనిఉదయభాను విమల బాను ల ను ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఎర్రబడి సురేష్ ఆధ్వర్యంలో అంబారుపేట గ్రామానికి విచ్చేస్తున్నటువంటి నాయకులను స్వాగతం పలకడం కోసం నందిగామ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా నాయకులు ఎర్రబడీ సురేష్ కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను ,వారి సతీమణిశ్రీమతివిమలభాను మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి వారి భర్త విశ్రాంత (ఐపిఎస్) శ్రీ తంబళ్ళపల్లి రవికుమార్ మూర్తి విచేయుచున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird