*జననేత్రంన్యూస్.నిర్మల్.జిల్లా.ప్రతినిధిజులై07*//:సారంగాపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 123 మందికి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వారు మాట్లాడుతు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాల్వనరేష్, శ్రావణ్ కుమార్, వీరయ్య సాహెబ్ రావు, చెన్నరాజేశ్వర్, కొరుపే విలాస్, తిరుమల చారి, శేఖర్ గౌడ్, దయాకర్, శ్రీకాంత్, రంజిత్, లక్ష్మణ్, శివారం, మరియు రెవెన్యూ అధికారులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
