*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా బ్యూరో జులై 07*//:సారంగాపూర్ మండల కేంద్రంలో దుర్గానగర్ తండాలో రూ. 10 లక్షల నిధులతో నూతన పాఠశాల భవన నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్య వైద్య రంగానికిలో పెద్ద పీట వేసిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తల మరియు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
