*జననేత్రంన్యూస్ నిర్మల్.జిల్లా.ప్రతినిధిజూలై06*//:సారంగాపూర్ మండలంలో మహావీర్ తండా మరియు పరిసర ప్రాంతప్రజలఆనందోత్సవాలతో వారి యొక్క చిరకాల కోరిక వారి గ్రామానికి బీటీ రోడ్డు పూర్తయిన సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి కి పాలాభిషేకం చేశారు . కార్యక్రమంలో కాల్వ నరేష్ మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు శ్రావణ్ కుమార్ వీరయ్య సాహెబ్ రావు చెన్న రాజేశ్వర్ సాగర్ రెడ్డి ఎల్లన్న నరసయ్య రాజు రెడ్డి విలాస్ రవీందర్ నారాయణ వెంకటేష్ భోజన్న తిరుమల చారి ప్రకాష్ శివకర్ నరసయ్య రంజిత్ మచ్చేందర్ గోకుల్ సంతోష్ శేఖర్ అంబాజీ శ్రీకాంత్ మహావీర్ తండ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
