జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి జూలై4//:
సారంగాపూర్ మండల కేంద్రంలో సారంగాపూర్ ,జామ్ గ్రామలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కోసం భూమి పూజకు ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా ఇన్చార్జి సాగర్ చేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు కాసారం దీపక్, మండల్ ఇన్చార్జి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ రాజు, నాయకులు శనగరపు రవి, బొడ్డు రాజేశ్వర్ సుధాకర్, అన్వేష్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

C.E.O
Cell – 9866017966
