జననేత్రంన్యూస్.బోనకల్.మండలంప్రతినిధిని.జూన్27*//:గోవిందాపురం గ్రామానికి చెందిన కళ్యాణపు నాగేశ్వరరావు కోరుతున్నారు సవంత్సరo క్రింద కళ్యాణపు కిరణ్ మెడికల్ షాప్ లో డ్రగ్స్ పట్టుబడి షాప్ ముసివేశారు ముసివేసిన షాప్ దగ్ధo అయింది దగ్ధాని ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అక్కడ పరిస్థితిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది లేదా ఎవరైనా కావాలని చేసిన దానిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము విచారణలో పూర్తి నిజాలు బయటకు వస్తాయి గ్రామంలో జరుగుతున్న హత్యకు దీనికి ఎటువంటి సంబంధం లేకపోయినా అప్పటికీ కావాలి అని ఒక రాజకీయ పార్టీ పెద్ద నాయకులు రంగం లోకి దిగి దీనిని రాధాతం చేసి కక్షాపూరితంగా మాట్లాడుతున్నారు వారి చర్యలు కారణంగా గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది కావున పోలీసులు సంఘటన విచారించి సరైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమం లో కళ్యాణపు నాగేశ్వరావు ధర్మపురి సత్యనారాయణ దొంతి బోయిన రామారావు ఇస్సాంపల్లి వెంకన్న యేసుపొగు వెంకటేశ్వర్లు కన్నెపోగు గోపాల్ రావు కన్నెపోగు రంజిత్ మరియు యూత్ నాయకులు ఉమ్మనేని రమేష్ పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
