ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు పెద్ద చెరువు అభివృద్ధి కోసం వినతిపత్రం ఇచ్చిన మెట్కాని గూడెం ముదిరాజ్ సంఘం సభ్యులు
జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లాబ్యూరోజూన్26*//:కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జననేత్రం జూన్ 26, 129 డివిజన్ శివాలయం నగర్ లోగల మెట్కన్ గూడెం పెద్ద చెరువు,అధికారులు చాలా వరకు అభివృద్ధి చేశారు చెరువుకు పూర్వవైభవం వచ్చింది, ఎటువంటి మురికి నీరు చేరడం లేదు, కానీ చాలా మటుకు బురద పేరుకుపోయింది, ఆ బురద మట్టిని తరలిస్తే, ఇప్పుడు పడే వర్షాలకి కొత్త నీరు చేరి, చేప పిల్లలు చెరువులో వదులుకొని తమ జీవనోపాధి కోనసాగిస్తామని, ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు విన్నవించుకున్నారు, దొడ్ల శీను, అంజి ముదిరాజ్, నాగరాజు ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, ఎల్లయ్య ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
