*జననేత్రం న్యూస్ షాద్ నగర్ డివిజన్ప్రతినిధి జూన్ 24*//:షాద్ నగర్ డివిజన్ SFI డివిజన్ కమిటీ నాయకుడు ఆదిల్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున, వారికి మంచి భోజనం అందించాలని అన్నారు....
ఈ కార్యక్రమంలో SFI నాయకులు వినయ్, జాఫర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు….



