*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్23*//:మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వైరా మండలంలో నీ కనకగిరి సిరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని తెలియని వ్యక్తులు ముక్కు చెయ్యి అర్ధరాత్రి ధ్వంసం చేయటం జరిగింది ఇలాంటి వారిని పోలీసు అధికారులు అదుపులో తీసుకొని విచారం జరిపించి ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దాసరి శేఖర్ అధికారులు కోరారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కావాలని అంబేద్కర్ విరాలని కోల్చడం జరుగుతుంది. అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ ఐక్యంగా ఉండి ఇట్లాంటి వారికి బుద్ధి చెబుతామని దాసరి శేఖర ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో చిట్టిబాబు అర్జున్ పాపయ్య దేవయ్య రమణ కుమార్ హరీష్ కిరణ్ శ్రీను మహర్షి తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
