**జననేత్రం న్యూస్ షాద్ నగర్ డివిజన్ ప్రతినిధి జూన్22*//:ఆదివారం అయినా మమల్ని ఎవడు ఎం చేస్తాడు లే అన్న విధంగా తల్లి దండ్రులకు ఫోన్ చేసి మరి పిలిచి బుక్స్ అమ్ముతున్న వైనం*
పాటించుకొని మండల విద్యాధికారి MEO*
బుల్లోరో ఆటో నిండా పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్*
అడగడానికి వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకుల పై టీచర్స్ దురుసు ప్రవర్తన*
ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ వరల్డ్ స్కూల్ లో బుక్స్ అమ్ముతున్నారు అని తెలుసుకొని వెళ్లడం జరిగింది… ఎటువంటి అనుమతులు లేకుండ వారికీ నచ్చిన విధంగా స్కూల్ కి సంబందించిన టీచర్లు అక్కడ కుర్చీలు వేసుకొని మరి పాఠ్య పుస్తకాలు అమ్ముతారు…
ఇందులో స్కూల్ మానేజ్మెంట్ కూడా కలగజసుకొని తల్లి దండ్రులకు ఫోన్ చేసి మరి ఈ రోజు వారి ఇష్టను రాజ్యాంగా వారికీ నచ్చిన రేట్ లకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ అమ్ముతున్నారు.. నోట్ బుక్స్ కొంటేనే టెక్స్ట్ బుక్స్ ఇస్తాం అని విద్యార్థుల తల్లిదండ్రులను బయపెడుతున్నారు….
ఎస్ఎఫ్ఐ నాయకులు అధిక పీజు లతో బుక్స్ ఎందుకు అమ్ముతున్నారు ఎవరు ఇచ్చిండ్రు పెర్మిషన్ మీకు అని అడిగితే వారితో వాగ్వివదానికి దిగిన స్కూల్ సిబ్బంది….
అసలు ఫరూక్ నగర్ మండల విద్యాధికారు ఎం చేస్తున్నారు ఇంత జరుగుతున్న మండల విద్యాధికారి ఎందుకు మౌనం విడడం లేదో అర్థం కావడం లేదు అని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు…… ఎప్పటికి అయినా MEO ప్రైవేట్ స్కూల్స్ సందర్శించి ఎక్కడ ఎక్కడ అయితే బుక్స్ అమ్ముతున్నారో అలాంటి స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి అని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు…..
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అదిల్, రఘు, నవీన్, కిరణ్,తదితరులు పాల్గొన్నారు*






C.E.O
Cell – 9866017966
