*జననేత్రం న్యూస్ రంగారెడ్డి జిల్లా బ్యూరో జూన్21*//: షాద్ నగర్ పట్టణంలోని ఉదయం 8:307వ వార్డు *ఈశ్వర్ కాలనీ లో ఫ్రీడం పార్క్* యొక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
*9:15 AM* – షాద్ నగర్ పట్టణంలోని 7వ వార్డులోని *సాయి బాలాజీ టౌన్ షిప్ పార్క్* అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.


C.E.O
Cell – 9866017966
