*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి జూన్21*//: భద్రాచలం ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
1.ఆవులరాంబాబు48,000రూ,,లు భద్రాచలం
2.తాటిలలిత,17,000రూ,,లు.దుమ్ముగూడెం మండలం కు చెందిన వారికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
ప్రోగ్రాం ఇంచార్జ్ MD నవాబ్


C.E.O
Cell – 9866017966
