జననేత్రం న్యూస్ వరంగల్ జిల్లా బ్యూరో జూన్ 20*//:తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచూ.
మానవ శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుందంటూ దీనినే శరీర ధర్మం అంటారంటూ మన ప్రవర్తన అలవాట్లోతో ఆ ధర్మాన్ని అతిక్రమిస్తే ఆ అవయవానికి జబ్బు చేస్తుందన్నారు దాన్ని మళ్ళి సరైన దారిలో పెట్టడానికి యోగాసనాలు ఉపయోగపడతాయంటూ ప్రాణాయామం ధ్యానం వంటి సాధనలు మనసును ప్రశాంతంగా ఉంచుతూ ఆసనాలు శరీరంలోని రుగ్మతలను తగ్గిస్తూ కండరాలను బలపరుస్తాయన్నారు కావున ప్రతి రోజు 30 నిముషాలు యోగాను అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్య సమస్యలు చాల వరకు తగ్గి ఆరోగ్యవంతమైన యోగ్యులుగా ఉంటామన్నారు


C.E.O
Cell – 9866017966
