*జననేత్రం న్యూస్ పల్నాడు జిల్లాబ్యూరోజూన్20*//:వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను అరెస్టు చేసిన పోలీసులు.._
88తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు.._
సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు.._
నకరికల్లు పోలీసుస్టేషన్లో రవితేజను ప్రశ్నిస్తున్న పోలీసులు.._

