
పోస్ట్ చేసిన జూన్ 17, 2025 9:11 PM

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ పోలీస్ స్టేషన్ ఉన్న ఎఫ్ ఎఫ్.సి.ఐ.ఐ. లేఅవుట్లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్. వీడియో తీస్తున్న ప్లాట్ ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి ప్లాట్ యజమానురాలైన సినీనటి సినీనటి రమ్యశ్రీ రమ్యశ్రీ, ఆమె ఆమె సోదరుడు కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి. శ్రీధర్ రావు అనుచరులు గాయాల పాలైన పాలైన రమ్యశ్రీ రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు పట్టపగలు దుండగులు .. తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని ప్రయత్నించారని నటి రమ్యశ్రీ రమ్యశ్రీ. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

C.E.O
Cell – 9866017966

