
పోస్ట్ చేసిన జూన్ 17, 2025 11:09 AM

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి దయనీయంగా. ఇజ్రాయెల్ దాడులతో జనం తీవ్ర భయాందోళనలకు. మరిన్ని వైమానిక దాడులు దాడులు జరుగుతాయన్న జనం టెహ్రాన్ వీడి. కాస్పియన్ సముద్ర తీర తీర ప్రాంతంవైపు జనం తండోపతండాలుగా వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్. ఇంత పెద్ద సంఖ్యలో సంఖ్యలో జనం ఒక్కసారిగా బయటకు వచ్చి నగరం వీడి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో టెహ్రాన్ దారులన్నీ. భారీగా ట్రాఫిక్ జామ్.
టెహ్రాన్ లోని సైనిక సైనిక స్థావరాలే తమ లక్ష్యమని జనావాసాలు కాదనీ ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ జనంలో భయం పోవడం. ఇక టెహ్రాన్ లో ఇంధనంపై ఇంధనంపై, ఏటీఎమ్ ఏటీఎమ్ నుంచి డబ్బులు విత్రాపై ఆంక్షలు ఆంక్షలు విధించడంతో నానా ఇబ్బందులూ ఇబ్బందులూ. నగరం విడిచి పోవడానికి పోవడానికి వాహనాలలో ఇంధనం నింపుకునేందుకు ఉండటంతో వారు వారు. అలాగే ఎటీఎమ్ ల ల నుంచి సొమ్ములు విత్ డ్రాపై కూడా పరిమితులు విధించడంతో నగదు చెలామణిలేక ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నా సరే టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతేనే బతికి బట్టకడతామన్న బట్టకడతామన్న ఉద్దేశంతో జనం నగరం గ్రామీణ ప్రాంతాలుకు తరలి. ఇదే పరిస్థితి కొనసాగితే టెహ్రాన్ ఖాళీ అవ్వడం.

C.E.O
Cell – 9866017966

