
పోస్ట్ చేసిన జూన్ 13, 2025 9:43 PM

బాపట్లా జిల్లా చీరాల చీరాల కుప్పడం చీరలకు జాతీయ అవార్డు. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి) కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును అవార్డును ప్రకటిస్తూ కేంద్ర అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జులై నెల 14 వ వ తేదీన న్యూ ఢిల్లీలోని మైదానం మైదానం భారత్ మండపంలో జాతీయ జాతీయ అవార్డుల జరుగునుందని ఆ ఉత్తర్వులలో.
చీరాల కుప్పడం పట్టు పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ కలెక్టర్ జె మురళి న్యూ ఢిల్లీలో. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్. కేంద్ర ప్రభుత్వం తాజాగా తాజాగా జాతీయ ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం. దీంతో చేనేతల కష్టం ఇక. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను.

C.E.O
Cell – 9866017966

