*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్13*//:*ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీ పై వెళుతున్న ముజమ్మిల్ ఖాన్ ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సన్మానించారు.*
