*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ప్రతినిధి జూన్08*//: మానవసేవే మాధవ సేవ అని పైడిపల్లి కిషోర్ కుమార్ అన్నారు ఆర్కే అనాధ ఆశ్రమం మధిర లో పైడిపల్లి రాకేష్ జ్ఞాపకార్థంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అనాధలకు సహాయపడటంలో సంతృప్తి ఉందన్నారు, చిన్నతనంలోనే పైడిపల్లి రాకేష్ మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని పైడిపల్లి రాకేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంనకు సహకరించిన పైడిపల్లి కిషోర్ కుమార్ అనిత,మురళీకృష్ణ రమ్య వారి కుటుంబ సభ్యులకు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు.


C.E.O
Cell – 9866017966
