
Pested on Jun 6, 2025 2:51 PM

హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్ డ్రైవ్ చేపడతామని హైడ్రా కమీషనర్ రంగనాథ్. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్. ముఖ్యంగా నగరంలో వరదనీరు వరదనీరు నిలిచే ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు .. సికింద్రాబాద్ పరిధిలో బేగంపేట, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా.

C.E.O
Cell – 9866017966
.webp)
