ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
జననేత్ర న్యూస్ స్టేట్ బ్యూరో తెలంగాణ జూన్02*//: ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్
15 రోజుల్లోగా నివేదిక ఇవ్వకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జాతీయ ఎస్సీ కమిషన్
